భక్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్ విడుదల: రవితేజ మాస్ ఎనర్జీతో సోషల్ మెసేజ్

రవితేజ నటించిన ‘భక్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ట్రైలర్ విడుదలైంది. మాస్ డైలాగ్స్, పవర్‌ఫుల్ సీన్స్‌తో పాటు సోషల్ మెసేజ్ ఉండటంతో ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Read more